Home » Tag » TikTok
ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోల సంస్కృతి పెరిగిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి షార్ట్ వీడియోలపై ఎక్కువగా డిపెండ్ కావడం, ఒకరకంగా వినోదం కూడా షార్ట్ వీడియోస్ లో ఎక్కువగా ఉండటంతో జనాలు వాటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
సోషల్ మీడియాకు వయో పరిమితిని విధించాలని కర్ణాటక హైకోర్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇటీవలే అమెరికాలో కొందరు టీచర్లు విద్యార్థులతో అనైతిక సంబంధాల కారణంగా అరెస్టు కాగా.. బ్రెజిల్లో కూడా కొందరు టీచర్లు విద్యార్థులతో ఇలాగే తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బ్రెజిల్లో విద్యార్థులతో ఒక టీచర్ ప్రవర్తించిన తీరు విమర్శలపాలవుతోంది.