Home » Tag » tim southee
అంతర్జాతీయ క్రికెట్ లో మరో స్టార్ పేసర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ జట్టులో 16 ఏళ్ళుగా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్న టిమ్ సౌథీ తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనంగా ముగించాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ సౌథీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చింది.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పబోతున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగే సిరీస్ తో టెస్ట్ కెరీర్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ప్రకటించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా పుణే టెస్టులో హిట్ మ్యాన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 9 బంతులాడిన రోహిత్ శర్మ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు.
ఒక బౌలర్ అత్యధిక సిక్సర్లు కొట్టడం అది కూడా టెస్ట్ క్రికెట్ లో మెరుపులు మెరిపించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆరో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
భారత్ తో మూడు టెస్టుల సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక పర్యటనలో చిత్తుగా ఓడిన నేపథ్యంలో కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు.