Home » Tag » Tirumala laddu
తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మాట్లాడకుండా అవమానపరిచిన పట్టించుకోలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోలేక పోయాను అన్నారు.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ సంధించిన ప్రశ్నలు సంచలనంగా మారాయి.
తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేంద్రం దర్యాప్తు చేయాలని, సిబిఐ తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయంగా ఇది పెద్ద దుమారానికే కారణం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే చర్చ. ఇద్దరు హిందువులు కలిస్తే అదే డిస్కషన్. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కలుషితం చేసారట. కోటానుకోట్ల శ్రీవారి భక్తులంతా ఆరగించేందుకు పోటీలు పడే పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారట.
తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఈ అంశంపై విచారణ జరపాలని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.