Home » Tag » Tirupathi
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దేశవ్యాప్తాంగా మాసెస్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. త్రిబుల్ ఆర్ తో పాటు దేవర పుణ్యమాని ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది. అదంతా తనకి మార్కెట్ పరంగా, రేంజ్ పరంగా కలిసిరావాలి... కలిసొస్తుంది కూడా...
ఆపద మొక్కులవాడి దర్శనం కోసం వెళ్ళే లక్షలాది మంది భక్తులకు బాంబు బెదిరింపులు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. దేశంలోనే ప్రముఖ నగరంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పరుగులు పెట్టిస్తున్నాయి బాంబు బెదిరింపు కాల్స్.
ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా నామినేషన్ వేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ పెద్ద ఎత్తున ర్యాలీతో, వేలాది మంది కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్లారు.
బ్రెయిన్ డెడ్ కావడంతో ఆస్పత్రిలో ఉన్న యువకుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని పాటిస్తూ టీటీడీ కి సహకరించవలసిందిగా పలు సూచనలు చేసింది.
భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రయాణ వ్యవస్థగా రైల్వే ప్రసిద్ది చెందింది. ప్రతి రోజూ రైల్వే ద్వారా కొన్న లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరి సౌకర్యార్థం సరికొత్తగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలసుకుందాం.