Home » Tag » Tollywod
పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా శేఖర్ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
ఎవడితో గోక్కున్నా స్టార్ హీరో ఫ్యాన్స్ తో గోక్కునే ప్రయత్నం చేయకూడదు. కాని మెగా ఫ్యాన్స్ గోక్కున్నారు... హీరో కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ తో తెగే వరకు లాక్కున్నారు. దేవరను తక్కువ అంచనా వేయడం కంటే దేవర సైన్యాన్ని తక్కువ అంచనా వేయడం వెర్రితనం.
దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది. తెలుగు మార్కెట్ కంటే ఇతర భాషల్లో ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసాడు ఇప్పటికే. అందుకే ఇప్పుడు ఇతర భాషల మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. దేవర సినిమా తెలుగు కంటే ఇతర భాషల్లో ఎక్కువగా ప్రమోట్ చేసాడు.