Home » Tag » TOLLYWOOD
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి మొదలు పెట్టిన మూవీ, కనీసం 3 ఏళ్లు సెట్స్ పైనే ఉండే ఛాన్స్ ఉంది. అంతా కలిసొస్తే ఏడాదిన్నరలో మహేశ్ బాబు సినిమా రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ అన్నాడు.
వార్ 2 షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కి పూర్తవబోతోంది. సెకండ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అతడుగుపెడతాడన్నారు. కాని సంక్రాంతి తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ఆఫ్ మాసెస్ అడుగుపెట్టేలా ఉన్నాడు.
నందమూరి నరసింహ బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అఖండ సినిమా తర్వాత నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతలు కలెక్షన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.
ఆఖండ సినిమా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాలయ్య సినిమాల కోసం ఈ స్థాయిలో కష్టపడలేదు.
దేవర సినిమా తర్వాత నుంచి మెగా ఫాన్స్ చేసిన హడావుడి అంతా కాదు. సోషల్ మీడియాలో వేరే హీరోల సినిమాలను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నారు.
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజ్ పిచ్చపిచ్చగా ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తో ఆడుతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా ఫాన్స్ కు నిరాశ ఎదురయిందని చెప్పాలి.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు టైటిల్ మారుతూ వస్తోంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.