Home » Tag » Tomato Price
సరిగ్గా నెల క్రితం వరకూ టమాటా రేటు సామాన్యులను ఏడిపించింది. దాదాపు చికెన్ రేటుకు సమాన ధరకు చేరుకుని, ఖరీదైన కాయగూరగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులు టమాటాలు అమ్మడమే మానేశారు.
ద్రవ్యోల్భణం పై మోదీ వేసిన అక్షరాల లక్షకోట్ల వ్యూహం ఫలించేనా.
ఓ సమయంలో కేజీ టమాటా 2 వందల రూపాయలు పైగా పలికితే.. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులయింది. రెండు రోజులుగా కేజీ 50రూపాయల కంటే దిగువకు వస్తోంది. కొన్నిచోట్ల 30 రూపాయలకు కిలో టమాటాలు లభిస్తున్నాయి.
చింతపండు, పచ్చిమిర్చి, అల్లం సహా అనేక రకాల కూరగాయలు, బియ్యం, పప్పు ధాన్యాలు కూడా అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. టమాటా ధర కిలో ఏకంగా రూ.196 వరకు పలుకుతోంది.
వ్యవసాయ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. ఇంకొంతకాలం టమాటా ధరలు ఇలాగే పెరగొచ్చు. వర్షాలు కొత్త పంటలు వేసేందుకు అనువుగా లేవు. దీంతో మరిన్ని రోజులు ధరలు ఇలాగే పెరుగుతాయి. ధరలు అదుపులోకి రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది.