Home » Tag » Traffic Police
ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ జాంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు అదే పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారు. మళ్లీ కేసు పెట్టడానికి కాదు లేండి. కుమారి ఆంటీ డైలాగ్‌ను.. వాహనదారుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు యూజ్ చేస్తున్నారు.
సంక్రాంతి (Sankranti) పండక్కి హైదరాబాద్‌లో చాలా మంది సొంతూర్లకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ (Traffic Police) తగ్గింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ (Jubilee Hills), బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్ ప్రాంతాలు చిన్నపాటి లాక్డౌన్ (Lock Don) డేస్‌ను గుర్తు చేశాయి.
హైదరాబాద్ లో తరచూ ఏవో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనిపై ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహన చోదకులు వేగాన్ని మాత్రం అదుపు చేయడం లేదు. తాజాగా ట్యాంక్ బండ్ సమీపంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిగా అదుపు తప్పి ఉంటే హూసేన్ సాగర్ నీటిలో పడిపోయేది.
నాన్‌స్టాప్ వర్షాలు.. హైదరాబాద్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఎక్కడ ఏ డ్రైనేజీ ఉందో.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో అనే భయం.. ఇళ్లు వదిలి అడుగు బయటపెట్టకుండా చేస్తున్నాయ్.
ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారనే కాదు.. ట్రీట్మెంట్కు ఎంతసేపట్లో తీసుకువచ్చారన్నది కూడా ముఖ్యం. అంబులెన్స్‌లు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తాయ్.
ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు కఠినంగా ఉండటం బెటరే. కానీ ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎలాంటి తప్పులకు ఫైన్ వెయ్యాలో అలాంటి తప్పులకే ఫైన్ వెయ్యాలి. చేతిలో ట్యాబ్ ఉంది కదా అని దేనికి పడితే దానికి ఫైన్ వేస్తామంటే కుదరదు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ముస్కారా టౌన్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఓ వ్యక్తికి దారుణమైన ఫైన్ వేశారు.