Home » Tag » Trailer
సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టే అనే కాన్ఫిడెన్స్ ఫాన్స్ లో ఉంటుంది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ కావడంతో ఫాన్స్ ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.
ఇండియా వైడ్ గా పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ఏ రేంజ్ లో చెప్పినా తక్కువే. పార్ట్ 1 కు మించి పార్ట్ 2 పై ఉన్న అంచనాలు జనాలకు హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ సిని ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది.
న్యాచురల్ స్టార్ నానీ అదరగొట్టాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి విలక్షణ పాత్రల కోసం ట్రై చేస్తున్న నానీకి సరైన బొమ్మ పడింది ఇప్పుడు.
గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన పరశురామ్ దర్శకత్వంలో కలిసి బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.
ఆర్జీవీ మూవీని వైసీపీ కార్యకర్తలు ప్రమోట్ చేస్తే.. రాజధాని ఫైల్స్ సినిమా మాత్రం జస్ట్ మౌత్ టాక్‌తోనే వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే స్టైల్లో మరో సినిమా రాబోతోంది. వివేకం.. హూ కిల్డ్ బాబాయ్ పేరు మాజీ మంత్రి వైఎస్ వివేకా జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు.
మా నాన్న సూపర్ హీరో.. నాన్న ఉంటే భయం వేయదు అని పాప వాయిస్ వస్తుండగా.. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు బ్యూటిఫుల్ ఫ్యామిలీ సన్నివేశాలను పారలల్‌గా చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా నడిచింది.
పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత రావణాసుర, అలాగే దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇదే జోష్‌లో వచ్చే సంక్రాంతికి ఈగల్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ, సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.