Home » Tag » Trekking
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. చిద్వాస వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నాట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో హిమాలయా ట్రెక్కింగ్స్ (Himalayan trekking) చేస్తుంటారు. కాగా ఈ సంవత్సరం కూడా ఓ ట్రెక్కింగ్ బృదం.. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరికి చెందిన 22 మంది సభ్యుల బృందం మే 29న ఉత్తరకాశీ (Uttarkashi) నుంచి 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ప్రారంభించింది.
ఏ పని చేసేందుకు ఉత్సాహం కనిపించడం లేదా..? మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారా..? ఆఫీసులో ఒక పనికి బదులు మరోకటి చేసి బాస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? మీ మైండ్ కి ఏమీ తోచడం లేదా..? మనసుకు ప్రశాంతత లభించడం కష్టంగా ఉందా..? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఎలాంటి డాక్టర్ వద్దకు వెళ్ళనవసరం లేకుండా ప్రకృతి ఒడిలో ట్రీట్మెంట్. అలాగని ఆయుర్వేద వైద్యం అస్సలు కాదు. మరేంటి..? అది బ్రెయిన్ వెకేషన్. ఏంటి బ్రయిన్ వెకేషనా..? ఈ బ్రైన్ వెకేషన్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.