Home » Tag » TRIVIKRAM
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు కలవడం కాదు.. కలుస్తారు అని ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఈ తరంలో ఎవరైనా రీమేక్ చేస్తే అది బాలయ్య, లేదంటే ఎన్టీఆర్ జూనియర్ లో ఎవరో ఒకరు చేస్తారనుకోవచ్చు..
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందా..? ఇండస్ట్రీలో అయితే దీని గురించి చర్చ బాగానే జరుగుతుందిప్పుడు. కచ్చితంగా గురూజీతో పవన్ ఓ సినిమా చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు. పుష్ప 2 తర్వాత బన్నీలో కన్ఫ్యూజన్ వచ్చిందో.. లేదంటే దర్శకులలో కన్ఫ్యూజన్ పెరిగిందో తెలియదు కానీ ఓ పట్టాన ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఈ హీరో.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సక్సెస్ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో దేవర లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ తో కథ చర్చ లు చేశాడు.
త్రివిక్రమ్ చివరి సినిమా గుంటూరు కారం వచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే మహేష్ బాబు కూడా రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చనే విషయం తప్ప మరే అప్ డేట్ లేదు.
పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ చాలా స్పీడ్ గా ఉండాలి. ఇక అతను సెలెక్ట్ చేసుకునే సినిమాలు వరుస పెట్టి లైన్ అయిపోతూ ఉండాలి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎందుకో తెలియదు స్లో అయ్యాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. మూడు సార్లు ఒకర్ని పక్కన పెట్టాడంటే డెఫినెట్ గా సాలిడ్ రీజన్ లేకుండా ఉండదు...
పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు తర్వాత ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా పడుతున్నాడు. భారీ బడ్జెట్ తోనే ప్రాజెక్టులు చేయాలని ప్లాన్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక క్లారిటీతో ముందుకు వెళుతున్నాడు.