Home » Tag » Trivikram Srinivas
టాలీవుడ్ మాజీ హీరోయిన్ పూనం కౌర్ చేసే కామెంట్స్ అప్పుడప్పుడు సెన్సేషన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె పెడుతున్న కొన్ని పోస్టులు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా న్యూస్ లో ఒక రకమైన తుఫాన్ క్రియేట్ చేస్తాయి.
తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా వెళ్లకపోయినా... కొంతమంది నిర్మాతలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకునే ప్లానింగ్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి... ఇలా కొందరు మాత్రమే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగ్ లు, ఆయన కొట్టిన సూపర్ హిట్ లు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు.
2017 లో అనుకుంట... త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఒక సినిమా వస్తుందని ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్‌లో ఉంటారు.
మాయాజాలం చిత్రంతో నటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూనమ్‌కౌర్ ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మొత్తం ఓ పాతిక సినిమాలు చేసింది. కానీ, హీరోయిన్గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Star Ram) కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు.
గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో గాని టిల్లు స్క్వేర్ (Tillu Square) కి ముందు నాచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సినిమాలు లేవు.
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది.