Home » Tag » Trudo
డొనాల్డ్ ట్రంప్.. టెంపర్‌కు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైప్. ప్రపంచంలో ఎంతటి పవర్ ఫుల్ లీడర్ అయినా ట్రంప్‌తో పెట్టుకోవాలని, ఆయన ఇగోను టచ్ చేయాలని కలలో కూడా అనుకోరు. కానీ, కెనడా ప్రధాని ట్రూడో ఆ సాహసం చేశారు.