Home » Tag » Trump
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొంపలో కుంపటి మొదలైంది. విపక్షాల నుంచే కాదు స్వపక్షం కూడా మాంచి కాకపై ఉంది. వలసదారులు అధ్యక్షుడిపై రగిలిపోతున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు.
ట్రంప్ వచ్చాడు... మళ్లీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు.. వాళ్లని వీళ్లని అని కాదు అన్ని దేశాలను ఓ రౌండ్ వేసేస్తున్నాడు. మెక్సికోతో కయ్యానికి దిగాడు. కెనడాను కెలికాడు...
ఐదున్నర శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచిపారిపోయారు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు. క్లియర్ మెజార్టీతో గెలిచి రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అదిరోహించనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా సత్తా చాటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు ట్రంప్ విజయం సాధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో విజేత ఎవరు అని ఊహించడం విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది.
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది.
పరువు నష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ జరిమానా పడింది. రచయిత్రి జీన్ కరోల్‌కు ఆయన రూ. 692 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశింది.
అమెరికా అధ్యక్షుడికి హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఫోన్ విషయంలో కొంత అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.