Home » Tag » TS
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని పాతాళానికి తొక్కాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అధినేత అమిత్ షా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.
ఫలితాల్లో బాలికలు పైచేయిగా నిలిచింది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా.. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.
ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ సంప్రదించాలి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి.
గ్రామస్థాయిలో వాలంటరీల వ్యవస్థ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే తెలంగాణలోనూ ఆ తరహా వ్యవస్థను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.
శుక్రవారం నుంచి వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీజీ అనే రాసుకున్నారని పొన్నం గుర్తు చేశారు.
ఇకపై తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలపై TS బదులు.. TG అని కనిపించనుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతోపాటు.. ఇప్పటివరకు ఉన్న TSPSC, TSRTC, TSPLRB వంటి పేర్లలో ఇకపై TS బదులు TG అని వాడే అవకాశం ఉంది.
ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం 3.30 గంటలకు CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం(Telangana Secretariat) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.