Home » Tag » TS High Court
ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్ బెంచ్ వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా జనవరి 11 వరకూ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వనమా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దైనట్లే. అదే కోర్టు ఆదేశం ప్రకారం.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో అధికార బీఆర్ఎస్, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జలగం ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను సంప్రదించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. వనమా సభ్యత్వాన్ని కోర్టు రద్దు చేసిన అంశాన్ని తెలియజేశారు. దీనిపై స్పీకర్ ఏం స్పందించారు అనే అంశంపై స్పష్టత లేదు.
2018లో వనమా వేంకటేశ్వర రావు కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.