Home » Tag » ts politics
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటిని నివృత్తి చేయాలని గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని పేర్కొన్నారు.
రఘునందన్ రావు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతుల ఉచిత కరెంట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్థం చేశారు.
కారణం ఏదైనా వరుస పెట్టి జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేసీఆర్. అబ్జర్వ్ చేశారో లేదో కానీ.. ఆయన మాటలు కాంగ్రెస్ టార్గెట్‌గానే పేలుతున్నాయ్ ఈ మధ్య. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేద్దామని అప్పట్లో నిప్పులు రాజేసిన కేసీఆర్.. ఆ తర్వాత కూడా కమలం పార్టీని టార్గెట్ చేశారు. ఘాటు కామెంట్లు చేశారు.
బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తో ప్రత్యేక ఇంటర్వూ.
బీజేపీ ఊసెత్తని కేసీఆర్..! కాంగ్రెస్ పైనే విమర్శలు.. ఏం జరుగుతోంది? బీజేపీకి అంత సీన్ లేదనుకుంటున్నారా..? లేకుంటే ఆ పార్టీతో లాలూచీ పడ్డారా..? కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటోందని ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారా..?
జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేక ఇంటర్వూ.
జూపల్లి కృష్ణారావులో ప్రత్యేక ఇంటర్వూ.
సీఎం కేసీఆర్ కు భయం మొదలైందా..? నమ్ముకున్న వారు చేజారిపోతున్నారా..?
2019 నవంబర్ 9. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె తారా స్థాయికి చేరిన రోజది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 3 నెలల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేశారు. ప్రభుత్వం వాళ్లతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా చర్చలు సఫలం కాలేదు.