Home » Tag » TSPSC Chairmen
TSPSC ఛైర్మన్ పదవికి బి.జనార్ధన్ రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. జనార్ధన్ రెడ్డిని పేపర్ లీక్స్ కు బాధ్యుడిని చేస్తూ DOPTకి గవర్నర్ తమిళిసై లెటర్ రాశారు. అందువల్ల ఈ లీక్స్ కు బాధ్యులెవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయించారు.
టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజకీయంగానూ మంటలు రేపుతోందీ వ్యవహారం. పేపర్ లీక్పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారణ సాగించింది. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్. ముఖ్యంగా పేపర్ లీక్ చేసి.. అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్లంతా ఏం చేశారన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.
తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ తో ప్రత్యేక ఇంటర్వూ..
పరీక్షలకే పరీక్షా కాలంగా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకేజీ సంఘటను చెప్పాలి. ఇలా ప్రతిసారీ జరిగితే అత్యంత విలువైన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. అందుకే దీనికోసం ప్రత్యేక అధునాతనమైన బ్లాక్ చైన్ సాంకేతికతను రూపొందిస్తున్నారు.
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.
లక్షలాది మంది నిరుద్యోగుల కలలను కల్లలు చేసిన పేపర్ లీకేజీ కేసులో.. రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.
తెలంగాణాలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మారుతున్న తరుణంలో తిరిగి రాసే అవకాశం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
గ్రూప్ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు మళ్లీ ప్రిలిమ్స్ రాయాలంటే పరిస్థితి ఏంటో పాలుపోవడం లేదు. ఇప్పటికే మెయిన్స్ మీద దృష్టి సారించారు కొందరు అభ్యర్థులు.
గతంలో రాసిన పరీక్షలను మళ్లీ తిరిగి రాయాలా.. లేక మైన్స్ ఒక్కటి రాస్తే సరిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.
గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.