Home » Tag » TSPSC Paper Leak
TSPSC ఛైర్మన్ పదవికి బి.జనార్ధన్ రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. జనార్ధన్ రెడ్డిని పేపర్ లీక్స్ కు బాధ్యుడిని చేస్తూ DOPTకి గవర్నర్ తమిళిసై లెటర్ రాశారు. అందువల్ల ఈ లీక్స్ కు బాధ్యులెవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయించారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తో ప్రత్యేక ఇంటర్వూ.
TSPSC పేపర్ లీకేజ్ కేసు కీలక మలుపు తిరగింది. ఈ కేసులో అరెస్టైన డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రమేష్ 30 లక్షలు వసూలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు.
తెలంగాణలో TSPSC పేపర్ లీకేజి ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.
వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ ఘననపై షర్మిల బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
తెలంగాణలో షర్మిలకు పోలీసులకు జరిగిన మాటమాట అరెస్టులకు దారితీసింది.
టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజకీయంగానూ మంటలు రేపుతోందీ వ్యవహారం. పేపర్ లీక్‌పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారణ సాగించింది. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్. ముఖ్యంగా పేపర్ లీక్ చేసి.. అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్లంతా ఏం చేశారన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేేసీఆర్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసలేం జరుగుతోంది. TSPSCకి సెక్యూరిటీ లేదు. టెన్త్ క్వశ్చన్ పేపర్స్‌కు ప్రొటక్షన్ లేదు. అన్నీ దాటుకుని కండక్ట్ చేసిన కోర్ట్ జాబ్ ఎగ్జామ్స్‌లో ఆన్సర్ క్లిక్ చేసేందుకు ఆప్షన్ లేదు. ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వానికి ఎందుకింత అలసత్వం. ఏళ్ల తరబడి ఊరగాయలా నానబెట్టిన ఉద్యోగాలకు ఒకేసారి గంపాగుత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. సరే.. ఎప్పుడైతేనే నోటిఫికేషన్ వచ్చింది కదా అని అంతా పుస్తకాలు పట్టుకుంటే.. ఈ లీకుల వ్యవహారం విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తోంది. దానికి తోడు అసలు ఇది పెద్ద విషయమే కాదన్నట్టు నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లు.. ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాయి.