Home » Tag » ttd
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల అన్నమయ్య భవన్ లో సోమవారం టిటిడి ఈవో, టిటిడి అదనపు ఈవోలతో కలసి టిటిడి ఛైర్మెన్ మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై, టిటిడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ కు మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయి.
తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడే సమయంలో అక్కడికి వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది
తిరుపతి ఘటనపై సర్కార్ చర్యలకు దిగింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసులాట ఘటన జరిగింది.
తిరుమల వచ్చే భక్తులు కచ్చితంగా టికెట్ లు టోకెన్ లు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. రాబోయే పది రోజుల పాటు తిరుమలలో స్పెషల్ దర్శనాలు ఉండవని ప్రకటించారు.
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఇక పండుగలు, హిందువులకు ప్రత్యేకమైన రోజుల్లో అయితే రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నూతనంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు... కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్వయంగా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వివరించారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరించారు.
నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్న టీటీడీ పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడును ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సిఎంలు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం మధ్యాహ్నం ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది.