Home » Tag » TTD Chairman
వైసీపీ (YCP) ఓడిపోయి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ ఛైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆమాటకొస్తే దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతోపాటు, అధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా ఇదే. ఇలాంటి బోర్డుకు ఛైర్మన్ పదవిని నియమించాలంటే అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు ఇస్తారని చివరి వరకు ప్రచారం జరిగినా సీఎం మాత్రం చివరకు భూమన వైపు మొగ్గు చూపారు. జంగా కృష్ణమూర్తి పేరు ఎందుకు వెనక్కు వెళ్లింది..? సీఎంపై అంతగా ఒత్తిడి పెంచిందెవరు..?
ప్రస్తుతం టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు7తో ముగుస్తుంది. దీంతో కొత్త ఛైర్మన్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. ఈ అంశంపై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరగా పవన్ కల్యాణ్‌ను భీమవరంలో ఓడించిన గ్రంధి శ్రీనివాస్ దగ్గరకు వచ్చి ఆగింది.