Home » Tag » Tummala Nageshwar Rao
తెలంగాణ (Telangana) మాజీ ముఖ్యమంత్రి భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) (BRS) అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు.. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐతే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్.. ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. కాంగ్రెస్ కీలక నేతలందర్నీ ఆహ్వానాలు వెళ్లాయి. ఎల్బీ స్టేడియంలో గురువారం చిన్నపాటి పండగ జరగబోతోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వడంతో.. సీనియర్ల రియాక్షన్ ఏంటి, వాళ్లు నిజంగా కూల్ అయ్యారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ కేబినెట్లో ఎవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ సూపర్ జోష్‌లో కనిపిస్తోంది. ఈ జోష్‌ను అధికారం వరకు తీసుకెళ్లాలని.. హస్తం పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారు. వారిలో వారికి ఎన్ని విభేదాలు ఉన్నా.. పట్టు సాధింపు చర్యలు ఉన్నా.. కాస్త వెనకడుగు వేస్తున్నారు.
ఒక్క నియోజకవర్గంపై ముగ్గురు నేతల కన్ను.
తెలంగాణ రాజకీయాలు ఒక పట్టాన తేలడంలేదు. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అలక పాన్పు ఎక్కుతున్నారు. తాజాగా తుమ్మల రాజకీయంపై ఉత్కంఠ నెలకొంది. ఈయన బీఆర్ఎస్ పార్టీ వీడతారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తనకు అధిష్టానం పాలేరు సీటు కేటాయిస్తుందని భావించారు. అయితే, జాబితాలో తన పేరు లేకపోవడంతో త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం కనిపిస్తోంది.