Home » Tag » TV
శాంసంగ్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. నిత్యం మన జెబులో ఉండే ఫోన్ శాంసంగ్ కంపెనీది ఉంటుంది. మన ఇంట్లో నిత్యం చూసే టీవీ శాంసంగ్ కంపెనీ ఉంటుంది.
Avneet Kaur: హిందీ టీవీ నటి అవనీత్ కౌర్. సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్లున్నారు. అందుకే ఫ్యాన్స్ కోసం హాట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తాజాగా ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి.
తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ గుర్తుల భయం పట్టుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కారును పోలిన సింబల్స్ ఇండిపెండెంట్స్ కి కేటాయించింది ఈసీ. అలాంటి గుర్తులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ తర్వాత సుప్రీంకోర్టును కోరినా BRS కు రిలీఫ్ రాలేదు.
తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయ్యింది. మరో 45 రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. మరోసారి అధికారం కోసం బీఆర్ఎస్.. ఈసారి జెండా పాతి తీరాలని బీజేపీ కాంగ్రెస్. ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ లకు ఓకే కానీ.. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఓ కష్ట వచ్చింది.
మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. లేకపోతే లాప్ టాప్, మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి. ఏంటి ఆ కంగారు అని అనుకోకండి. రానున్న నెల రోజుల్లో అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరగనున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా గ్లోబల్ మార్కెట్లోని వస్తువుల లభ్యత కొరత, ఉత్పత్తి తక్కువ గా జరగడం. తద్వారా వీటిపై డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న స్పేర్స్ ధరలు పెరుగుతుండటంతో కొత్తగా వస్తువులను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్ పై దీని ప్రభావం పడుతుంది. అందుకే మార్కెట్లోకి వచ్చే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు పెరుగుతాయి.
సినిమాలు బాగానే ఆడుతున్నాయి. మంచి సినిమాలు పడితే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నిజంగా సినిమాలను దెబ్బకొట్టేది టీవీలు, ఓటీటీలు కాదు.. పాప్కార్న్, కూల్ డ్రింక్స్. వీటి ధరలే ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి అని చెప్పారు దర్శకుడు తేజ.