Home » Tag » TWEET
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం విడాకుల విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు.
పూనమ్ కౌర్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేు. వివాదాస్పద కంటెంట్‌తో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన ప్రతీసారి.. ఓ కొత్త రచ్చ స్టార్ట్ అవుతూనే ఉంటుంది.
అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.
కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్‌కి కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్‌ని కూడా పెట్టాడు కేటీఆర్. సమంత ఆ పిక్కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజిని కూడా పెట్టింది.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పార్టీకి ఊపు ఇద్దామని చేస్తున్న ఫీట్లు బౌన్స్ అవుతున్నాయి. పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని కేటీఆర్ అంగీకరించడం పార్టీని అయోమయంలో పడేసింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది.
రాప్తాడులో ఏపీ సీఎం జగన్.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇస్తూ.. సైకిల్ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్ ఇచ్చారు జగన్. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్ డైలాగ్ అంటూ.. జగన్ స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్జీవీ.
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటు తేల్చిచెప్పారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
ఆర్జీవీ పుణ్యమాని.. చాలామంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతుంటారు. అలా ఆర్జీవీ ట్వీట్, ఇంటర్వ్యూతో బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.
ఎప్పుడూ ఎవరినో నిలదీసినట్లు కనిపించే ఆర్జీవీ ట్వీట్లు.. ఈసారి కొత్తగా అనిపించాయ్. అన్ని రాజకీయాల వెనుక ఉన్న సింగిల్ లైన్ స్టోరీ ఇదే అంటూ ఒక పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.