Home » Tag » UAE
ఆసియా కప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా యూఏఈపై ఘనవిజయం సాధించింది.
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) కి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ (UAE) తమ దేశం తరఫున ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది.
ఇది యూఏఈలోని మొదటి హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన 13.5 ఎకరాల భూమని అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చారు. 2015లో ప్రధాని మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఈ మేరకు భూమి కేటాయించారు.
ఇండియా సహా అనేక దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్లో ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో నిర్వహించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది.
స్కై బస్ ఇది చూడటానికి అచ్చం మెట్రోలాగానే ఉంటుంది. దీనిని మన దేశంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దక్షిణాఫ్రికా రాజధాని జోహనెన్స్‌బర్గ్ 15వ బ్రిక్స్ సదస్సు మూడు రోజులు కొనసాగింది. బ్రిక్స్ ప్లస్ పేరుతో ఐదు కొత్త దేశాలకు సభ్యత్వంకు భారత్ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే రష్యా-ఇండియా మధ్య రూబుల్స్, రూపాయల్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య డాలర్లను వినియోగించడం లేదు. ఇప్పుడు ఈ విధానాన్ని ఇండియా యూఏఈతో కూడా అమలు చేయబోతుంది.
దుబాయ్‌కు చెందిన ఒక సంస్థ కారు నెంబర్లను వేలం వేస్తుంటుంది. అక్కడి షేక్‌లు, వ్యాపారవేత్తలు వీటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. తాజాగా ఒక వ్యక్తి కారు నెంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లు వెచ్చించాడు. కారు నెంబర్ కోసం జరిగిన వేలంలో ఒక వ్యక్తి 55 మిలియన్ దిర్హామ్‌లు పెట్టి, ఆ నెంబర్ దక్కించుకున్నాడు.