Home » Tag » Ukraine
కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్స్కీ ఓకే చెప్పారు. పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో అంతు చూస్తా'. ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. కట్‌చేస్తే..
మిస్టర్ పుతిన్.. ఉక్రెయిన్ కథ ముగించేయండి.. జెలెన్స్కీ అనేవ్యక్తి మళ్లీనాకు కనపడకూడదు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా'. రష్యా అధినేతతో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటే ఇది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
హ్యారీ పోటర్ (Harry Potter) ఈ పేరుతో మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా.. హ్యారీ పోటర్ అనే (ఫిల్మ్ సిరీస్) (Film Series) ప్రతి నలుగురిలో 1 కచ్చితంగా చూసి ఉంటారు. ఇందులో సందేహమే లేదు.. ఇప్పుడు ఇదేందుకు అంటారా.. అయితే మీరు హారీ పోటర్ ఫిల్మ్ సిరీస్ (Harry Potter film series) లో హ్యారీ పోటర్ కోట చూసి ఉంటారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు.
టైటిల్ వినడానికి కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా.. అసలు అమెరికాకు లంచం ఇచ్చే పరిస్థితుల్లో పాక్ ఉందా..? అయినా పాక్ దగ్గర లంచం తీసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉందా..?
వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
అనేక దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబుల్ని అమెరికా సిద్ధం చేసి, ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ విషయంలో రష్యా సహా అనేక దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ క్లస్టర్ బాంబులంటే ఏంటి..? వీటిని అనేక దేశాలు ఎందుకు నిషేధించాయి.
ప్రస్తుతం పుతిన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇవాళ్టికి సరిగ్గా 16నెలలు. ఇప్పటివరకు జెలెన్స్కీ సేనలపై పుతిన్ బలగాలు ఆధిపత్యం చూపించలేకపోయాయి. అదే సమయంలో సొంతింటిలోనే పుతిన్‌కి సెగ మొదలైంది.
పుతిన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రైవేటు సైన్యమే వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (వాగ్నర్ పీఎంసీ). రష్యాతోపాటు అనేక ఆఫ్రికా దేశాల్లోనూ ఈ సైన్యం పని చేస్తుంది. అధికారికంగా ఐదు వేల మందే పని చేస్తారని చెప్పినప్పటికీ దీనికి ఎన్నోరెట్ల సైన్యం పీఎంసీలో పని చేస్తున్నట్లు బ్రిటన్ అంచనా.