Home » Tag » Ukriane
ఉక్రెయిన్పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్.
ఉక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి...అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఉక్రెయిన్ కు ఆర్థిక, సైనిక సాయాన్ని నిలిపేసింది. డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు.
లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.