Home » Tag » umpire
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొంపముంచుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా విషయంలో అంపైర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో గెలిచే మ్యాచ్ లు చేజారుతున్నాయి.
అశ్విన్ బౌలింగ్‌లో టామ్ హార్లీ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతికి బంతి చిక్కింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ హార్లీని అవుట్‌గా ప్రకటించాడు. ఎనిమిదో వికెట్ కూడా పడిందన్న సంబరంలో టీమిండియా ఉండగా.. హార్లీ రివ్యూకు వెళ్లాడు.
ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయాన్ని మరిచి కాలర్ మడిచి అంపైర్లతో గొడవకు పోతే ఎలా..? ఇలా చేయడం ధోనీకి ఫస్ట్ టైమ్ కాదు. గతంలో అనేకసార్లు ఇదే బిహేవియర్‌తో గ్రౌండ్లో లిమిట్ దాటాడు..!