Home » Tag » Undavalli Arun Kumar
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఢిల్లీలో పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీతో జగన్ కో స్నేహం చేయడం అత్యంత కీలకం.
తెలుగు మీడియా (Telugu Media) లో ఎంతో మంది జర్నలిస్టులకు (Journalist) అక్షరాలు నేర్పిన మీడియా మొఘల్ ఇక లేరు. తన వ్యాపార సామ్రాజ్యంతో ఎన్నో కుంటుంబాలకు జీవితాన్ని ఇచ్చిన రామోజీ రావు తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను టచ్ చేయాలంటే వణికిపోయేవి విపక్షాలు. రాష్ట్ర విభజన తర్వాత మారిపోయింది సీన్ పూర్తిగా ! రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా.. ఏపీలో పూర్తిగా తుడుచుపెట్టుకుపోతే.. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో క్రెడిట్ సాధించడంలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో రెంటికి చెడ్డ రేవడిగా తయారయింది హస్తం పార్టీ పరిస్థితి.