Home » Tag » Unesco Certified
రామప్ప దేవాలయంను సందర్శించిన రాహుల్ గాంధీ.
‘జనగణమన’ను స్వరపరిచి భారతావనికి జాతీయ గీతంగా అందించిన నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అలనాడు నిర్వహించిన శాంతినికేతన్ విద్యా నిలయానికి అరుదైన గుర్తింపు దక్కింది.
తమిళనాడు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పురాతన కట్టాడాలు, దేవాలయాలు. ఎన్నో వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలు కట్టాడాలు ఆ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. చాలా దేవాలయాల్లో ఎవరూ కనిపెట్టలేని రహస్యాలు, సైన్స్‌కు కూడా అందని సన్నివేశాలు ఎన్నో కనిపిస్తాయి.
ములుగు జిల్లాలోని అతిపురాతన రామప్ప దేవాలయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈయనతో పాటూ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కాకతీయ కాలం నాటి ఆలయానికి గతంలో యూనెస్కో నుంచి అరుదైన గుర్తింపు లభించింది.