Home » Tag » United Nation
ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు తాలిబన్ల ఆక్రమణ వ్యూహం, ఇంకోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం.. విధ్వేషం, విభజన పునాదులపై పురుడుపోసుకున్న పాకిస్తాన్లో పరిస్థితులే ఇవి. కానీ, ఇవేవీ పాకిస్తాన్ పాలకులకు సమస్యల్లా కనిపించడం లేదు.