Home » Tag » upendra
ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా..! పైగా జస్ట్ మిస్ అయ్యాడా..? అసలు చిరంజీవితో అర్జున్ రెడ్డి సినిమా ఏంటి.. మీకేమైనా పిచ్చి పట్టిందా అనుకుంటున్నారా..? అప్పుడప్పుడు కొన్ని నమ్మడానికి కష్టంగానే ఉంటాయి..
2017లో పా పాండి సినిమా కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు ధనుష్. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆరేళ్ల తర్వాత రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సౌత్‌లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అంతే క్రేజ్ ఉంది.
ప్రజాకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో లైవ్ నిర్వహించారు ఉపేంద్ర. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఈమధ్య కాలంలో కన్నడ సినిమాలే అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఒకప్పటి కేజీఎఫ్ మెదలు నిన్నటి కాంతార వరకూ అన్నీ హిట్ టాక్ సంపాదించుకోవడం విశేషం. ఒకదానికి మించి మరొక సినిమాను పోటీపడి తీస్తున్నారేమో అనేలా ఉంటున్నాయి. తాజాగా కొన్ని గంటల క్రితం విడుదలైన కబ్జ ట్రైలర్ కూడా ఇదే కోవలో చేరుతుందా అనేలా నిర్మించారు.