Home » Tag » Uppal
ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25న పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు.
ఆన్లైన్లో టిక్కెట్లు ఉంచినట్లే ఉంచి.. బ్లాకులో అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్‌తో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడబోతుంది. ఈ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ మారే వాళ్ల సంఖ్య పెరుగుతోది. సొంత పార్టీలో టికెట్ రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. గెలుపు అవకాశాలను వెతుక్కుంటూ పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు.త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పారు.
టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నో చెప్పడంతో అలిగిన ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.. పక్కచూపులు చూడటం మొదలుపెట్టారు.
మెట్రో హైదరాబాద్ వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని రాకతో ప్రతి రోజూ వేల మంది అనేక ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించే ఆలోచనలో ఉంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసింది.
లోకల్ నాన్ లోకల్ అన్న మాటకు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఈ మాటలే చిచ్చు పెట్టాయి . ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే లోకల్ నాన్ లోకల్ అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం నీ పెత్తనం ఏంటి అన్న స్థాయిలో బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్నారు.
లాస్ట్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ జట్టు, ఈరోజు జరగబోయే తన తొలి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీకొనబోతుంది. ఈ ఐ పి ఎల్ లో అత్యంత పటిష్టంగా ఉన్నా జట్లలో ఎస్ ఆర్ హెచ్ ఒకటి. ఇలాంటి స్పెషలిస్ట్ టీమ్ కు కళ్లెం వేయడానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులోని నలుగురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అందులో ముందుగా, కెప్టెన్ సంజూ సాంసన్. సంజూ కెప్టెన్ గా ఎంత కూల్ గా ఉంటాడో, బ్యాట్స్ మెన్ గా అంత అగ్రెసివ్ గా ఉంటాడు.
కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.