Home » Tag » Uppal Stadium
రెండు నెలలుగా క్రికెట్ ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటి దాకా ఏ సీఎం కూడా IPL మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వస్తున్నారు.
IPL టికెట్లు పక్కదారి పడుతున్నాయి.. వెబ్ సైట్లోకి రాకముందే... బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి.. టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా... క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయి. ఈ సీజన్ IPL టికెట్ల అమ్మకాన్ని పేటీఎంకు అప్పగించింది బీసీసీఐ.
హార్దిక్ పేలవమైన బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ చేశాడని పఠాన్ బ్రదర్స్.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ విమర్శించారు. బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్స్‌లు నమోదు చేశాయి. పురుషుల టీ20 క్రికెట్లో ఇది ఆల్‌టైమ్ రికార్డు.
హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లంటేనే గగనం. ఎప్పుడోసారి కానీ రావు. అలాంటిది ఐపీఎల్ పుణ్యమా అని.. ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్‌లు చూడొచ్చు అనుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది.
తొలి టెస్ట్, మొదటి రోజు భారత్ అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ డామినేట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ధాటిగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
హోం అడ్వాంటేజ్‌తో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ క్రికెటర్ కోహ్లి స్థానంలో ఎవరొస్తారనేది తెలియాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.
తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్ కూడా ఒకటి. ఇక్కడ ఐదు టెస్టులాడిన భారత్.. నాలుగింట్లో విజయం సాధించింది.