Home » Tag » Urfi
చాలామంది సినీ తారలు వెండితెర పై తమని తాము చూసుకునేందుకు రకరకాల ప్రయాత్నాలే చేస్తుంటారు. ముఖ్యంగా.. అవకాశాల కోసం గ్లామరెస్ గా కనిపించడం, బోల్డ్ సన్నివేశాల్లో నటించిడం ఇలా చెప్పుకుంటూ ఏ విషయాల్లోనైనా అవకాశాలను దగ్గించుకు కోవడం కోసం తగ్గేదెలే అన్నట్టూ నడుస్తుంటారు.