Home » Tag » US
మల్టీ బిలియనీర్ అదానీ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది... ఆర్థిక నేరాల కేసులో ఆయన అరెస్ట్ కు అమెరికాలో వారంట్ జారీ అయ్యింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం వేల కోట్లు లంచాలు వెదజల్లినట్లు అదానీపై ఆరోపణ. ఈ ఎపిసోడ్ లో వైఎస్ జగన్ పేరుండడం మరో ట్విస్ట్...
దేవర మూవీ ముంబై ఈవెంట్ సక్సెస్ అయ్యింది. చెన్నై ఈవెంట్ అదిరిపోయింది. బెంగులూరులో మొదలైన ఈ ప్రమోషనల్ జర్నీ, అంతటా బానే జరిగింది. కాని హైద్రబాద్ లో మాత్రం ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఈవెంట్ లొకేషన్ తట్టుకోలేకపోయింది.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని క్రేజ్ అమెరికాలో దేవరకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్ అయినా సరే ఈ రేంజ్ లో క్రేజ్ అయితే లేదు అనే మాట వాస్తవం. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం హాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది దేవర.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ముగిసిన కొన్ని రోజులకే కోకాపేట లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి.
బ్లూ వేల్ గేమ్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్‌కు దూరంగా ఉండాలని పిల్లలకు హెచ్చరిస్తున్నారు. అందుకే తమ పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారేమో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
29 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్రంప్ సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’ విలీన ప్రక్రియ కూడా పూర్తైంది. ట్రూత్ సోషల్’ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ)లో విలీనమైంది. అయితే, ఈ కంపెనీ షేర్లను నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాలి.
గతంలో అరుంధతి మూవీ వచ్చినప్పుడు కూడా తెలుగు ప్రాంతాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదట. దిల్ రాజు అప్పట్లో నో చెప్పాడట. యూఎస్ రైట్స్ రూ.50 లక్షలకే అమ్మాలనుకున్నా కొనేవాళ్లు రాకపోవటంతో తెలుగు ప్రాంతాల్లోనే రిలీజ్ చేశారు.
నారా లోకేష్.. కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. దీంతో లోకేష్ అమెరికాలో అరెస్టయ్యాడంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు.
అమెరికాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో సద్ది అన్నం, ఫెర్మెంటెడ్ రైస్ పేరుతో చద్దన్నాన్ని అందుబాటులో ఉంచారు. తాజాగా అమెరికాలోని ఒక ఫుడ్ స్టోర్‌లో చద్దన్నం అమ్ముతుండగా.. ఒక తెలుగు ఎన్ఆఆర్ఐ మహిళ దానికి సంబంధించిన వీడియో తీసింది.
కుమారుడి మరణంపై అన్ని రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు.. అనుమానాస్పద మరణంగా నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే శ్రీనాథ్ అత్తవారింటి నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు రావడంతో ఆ సమయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.