Home » Tag » USA
సాధారణంగా భారతీయులు లేని దేశం అంటూ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల విస్తరించి ఉన్నారు. అందులో కొందరు ప్రపంచ దేశాలకు రాష్ట్రపతిగా, ప్రధానులుగా, వివిధ శాఖల మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు వినని ఎప్పుడూ చూడని వార్త ఇప్పుడు మీరు విని చూడబోతున్నారు. భారతీయులు అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్నారు. ఏంటి నమ్మడం లేదు కాదు అయితే ఇది చదవండి మరీ.
ఇప్పటికే సామ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేసింది. మూడు నెలలపాటు ట్రీట్మెంటే లోకంగా గడిపేస్తుంది. ఇప్పుడే కాదు.. మరికొంతకాలంపాటు కూడా సమంత వరుసగా చికిత్స తీసుకోవాల్సి ఉంది. దీనికోసం తరచూ అమెరికా వెళ్లాలి. అలాగే సమంతకు విశ్రాంతి కూడా అవసరం.
జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా... అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా... అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.
ఏదైనా తక్కువుంటే ఎవరికైనా సమస్య... కానీ అమెరికా లూసియానాకు చెందిన డెన్నిస్ మాలిక్ బార్న్స్కు (Dennis Maliq Barnes) ఇప్పుడు ఎక్కువే సమస్య అయ్యింది. 16 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఏ కాలేజీలో చదవాలో తెలియక తలపట్టుకుంటున్నాడు.
బైడెన్, ట్రంప్ మళ్లీ పోటీచేస్తుండటంతో వాళ్ల పాలనా విధానాలను ఇప్పటికే చూసిన సగటు అమెరికన్లు... వీళ్లిద్దరికీ ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే బాగుండని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితుల్లో కొత్త తరానికి అవకాశం రావాలని కోరుకుంటున్నారు.
రష్యా, యుక్రెయిన్ తరువాత ప్రపంచంలో మరో యుద్ధం తథ్యం అన్నట్టుగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. నార్త్ కొరియా సరిహద్దులో ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో 11 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియా మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాయి. ఈ రెండు దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నార్త్ కొరియా అణుబాంబులను బయటికి తీసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో కొన్ని ఫోటోలను వెలుగులోకి తెచ్చారు. చూడటానికి నిజమైన చిత్రాల్లా ఆసక్తికరంగా ఉన్నాయి.
అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తారా..? మరోసారి హింస చెలరేగుతుందా..?
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగు పెట్టారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్స్ మీట్ అప్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
ట్రంప్, బైడెన్ ఎవరికి వారు తామే అధ్యక్ష అభ్యర్థులమని చెప్పుకుంటున్నప్పటికీ అభ్యర్థులను తేల్చాల్సింది ఆయా పార్టీల క్రియాశీలక కార్యకర్తలే... పోటీకి సిద్ధమైన అందరి మధ్య ఓటింగ్ జరిగి చివరకు ఒకరిని తమ పార్టీ అభ్యర్థిగా వారే ఖరారు చేస్తారు.