Home » Tag » Ustaad Bhagat Singh
కొందరి సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. సినిమా వస్తే అదే పది వేలు. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు డిప్యూటి సిఎం కావడంతో ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదు గాని...
రీసెంట్గా గ్లాస్ అంటే.. సైజ్ కాదు.. సైన్యం అంటూ ఫిల్మ్ టీం రివీల్ చేసిన టీజర్ పేలింది. ఏపీలో పొలిటికల్‌గా పవన్‌కి బాగానే మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఐతే ఈ ప్రోమో చూసిన సగటు పవన్ అభిమాని, పవన్‌తో సినిమా తీస్తే హరీష్ శంకరే బెటర్ అంటున్నారు.
పూనమ్ కౌర్.. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. పవన్ ఫ్యాన్స్‌కైతే ఇంకా బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే చేసింది. కారణాలు తెలియదు గాని.. ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలు తగ్గాయి. ఇక అక్కడ్నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
పవర్ స్టార్ చెప్పిన డైలాగ్.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది. భగత్ బ్లేజ్ అంటే.. భగత్ మాత్రమే కనిపించాడు. గ్లింప్స్‌లో కనిపించినంతే.. బ్లేజ్లోనూ కనిపించింది శ్రీలీల. కాకపోతే అప్పుడు బ్యాక్ నుంచి.. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అంతే!
అసలే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవ్వలేదని.. క్రిష్.. ఫిల్మ్ టీం నుంచి పక్కకు తప్పుకున్నాడన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో సురేందర్ రెడ్డితో పవన్ మూవీ అనేది ఇప్పటికైతే సాధ్యం కాదన్నారు. కాని ఇదే సాధ్యమయ్యేలా ఉంది.
ఇప్పటి వరకు తెరకెక్కిన పార్ట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా 80 పర్సెంట్ అయిపోయింది. మరో 20 రోజుల టాకీ పార్ట్ తెరకెక్కితే పోస్ట్ ప్రొడక్షన్‌తో కలుపుకుని మరో 20 రోజుల టైం పడుతుంది. సో.. దీపావళికంటే ముందే ఓజీ ఫస్ట్ కాపీ సిద్దం అయ్యే ఛాన్స్ ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సంబంధించి మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ 5న స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైట్‌తో పాటు పవన్‌కు సంబంధించిన కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
మొన్నే 60 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎలాగైనా జనవరిలోగా ఉస్తాద్ భగత్ సింగ్‌ని పూర్తి చేయాలని సూచన కూడా ఇచ్చాడు. అలానే షూటింగ్ షెడ్యూల్స్‌ని ప్లాన్ చేసుకోవాలన్నాడని కూడా వార్తలు వచ్చాయి. కాని మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కథ మొదటికే వచ్చిందట.
20 రోజుల గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు వస్తే ఎలా ఉంటుంది. అదే జరగబోతోంది. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ.. ఓజీ సమ్మర్లో, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో వస్తాయనుకున్నారు. కాని పవన్ కరుణించాడు.