Home » Tag » Vamsi
సాధారణంగా వైయస్ జగన్ మనస్తత్వం చూసినవాళ్లు.. ఆయన ఎవరికీ పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు అనే ఒపీనియన్ లో ఉంటారు. జగన్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు.
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ ఇండియన్ రైటర్.. విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్టోబరు 19న విడుదలవుతున్న బాలయ్య 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' విజయం సాధించాలని ఆకాంక్షించారు మాస్ మహారాజ్ రవితేజ.
ఎంపీ వివేక్ కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.