Home » Tag » Vande Bharat Trains
ఒకేసారి 9 రైళ్లను మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 34కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే మరో 9 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైళ్లలో ఒకటి కాషాయ రంగు కాగా, మిగిలినవి నీలం రంగులో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు ప్రత్యేకతలు.. విశేషాలేంటో తెలుసుకుందాం.