Home » Tag » VANDE BHARATH EXPRESS
వందే భారత్ రైళ్లు మన దేశంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో మరింత మెరుగులు అద్ది స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని తాజాగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోదీ.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.