Home » Tag » Varma
శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ... అబ్బే అసలు వెలగదు... అదే SVSN వర్మ... అలియాస్ పిఠాపురం వర్మ... ఇలా చెప్పండి ఠక్కున అందరికీ గుర్తుకువస్తారు...
టీడీపీలో పిఠాపురం సీటు రచ్చ రేపుతోంది. ఆ సీటు నుంచి తానే పోటీ చేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. గెలిచే సీటు నాన్ లోకల్‌కు ఎలా ఇస్తారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ముంబాయ్ ఇండియన్స్ ఆటతీరు రోజు రోజుకూ దిగజారిపోతుంది.