Home » Tag » varshini
అఘోరీ వర్షిణి వ్యవహారం సంచలన మలుపు తిరిగింది. త్వరలోనే అఘోరీ వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ కారణంగానే వర్షిణిని అఘోరీ ట్రాప్ చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మధ్య ప్రేమ పారుతుందని, పెళ్లి పీటలు ఎక్కడమే బ్యాలెన్స్ అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.