Home » Tag » Varun Aron
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్ ను రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల ఆరోన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.