Home » Tag » Varun chakravarthy
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది..హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది.
అవకాశం ఇవ్వడమే చాలు బంతితో చెలరేగిపోతున్నాడు...తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు...తన ప్రదర్శనతో తుది జట్టు కూర్పును మరింత క్లిష్టంగా మార్చేశాడు..
గత కొంతకాలంగా భారత క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ళలో వరుణ్ చక్రవర్తి ఒకడు... జాతీయ జట్టు తరపున టీ ట్వంటీల్లో అదరగొడుతున్న ఈ స్పిన్నర్ ఇప్పుడు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు
ప్రపంచ క్రికెట్ లో స్పిన్ బౌలర్లంటే గుర్తొచ్చేది టీమిండియానే... బిషన్ సింగ్ బేడీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఎంతోమంది దిగ్గజ స్పిన్నర్లు ప్రపంచ క్రికెట్ ను ఏలేశారు. వారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ పలువురు యువ స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో పది వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.