Home » Tag » Varun Dhawan
బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వరుణ్ ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ అవుతున్నాడు.
ఆన్ ది ఫీల్డ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు.. అలాంటి కోహ్లీ గదిలో కూర్చుని ఏడ్చాడంటే నమ్మగలరా.. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఆసక్తికరం విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ అవుతుంది. లేటు వయసులో కూడా సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టి మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సీడాటెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది.
నాగ చైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత మీడియాలో సమంతా ఏదోక రూపంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఇప్పుడు వెబ్ సీరీస్ లతో ఈ అమ్మడు బిజీగా మారింది. అక్కడే మంచి సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
సినిమా వాళ్ళు ఏది చేసినా కాస్త వింతగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కాస్త ఎక్కువగా క్రియేటివిటి చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ప్రపంచంలో వందకు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయ్ అంటారు.. కానీ గట్టిగా ట్రై చేయాలే కానీ.. వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయ్.
తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక.. ఇలా వీళ్లంతా సౌత్‌లో ముద్దుగా కనిపించి, బాలీవుడ్ ఆఫర్ రాగానే డ్రెస్‌ని చాలా పొదుపుగా వాడారు. ముద్దుల విషయంలో హద్దులు దాటారు. అదే విషయంలో ఇప్పుడు కీర్తి సురేష్ ఒక అడుగుముందుకేసేలా ఉంది.
బేడియా వరుస ఇంటర్వ్యూస్‌లో బోర్ ఫీలైన వరుణ్ ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. కృతి జీవితంలో ఓ స్పెషల్ పర్సన్ వున్నాడని చెబుతానన్నాడు. దీనికి కృతి కూడా సరే అంది.