Home » Tag » venkatesh
మామూలుగానే ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు హీరోలు ఒక జోష్ మీద ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు.
ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఇప్పట్లో మర్చిపోలేరు. ఆ గెలుపు ఇచ్చిన మత్తు అలాంటిది మరి. ఎందుకంటే పుష్కర కాలం దీనికోసం వేచి చూశారు క్రికెట్ వీరాభిమానులు.
మన తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్పతనం ఉంది. మనవాళ్లు ఒకసారి సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అది పాతదా, కొత్తగా అన్ని చూడరు.
తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే వీటినే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
సల్మాన్ ఖాన్ కెరీర్ ఆల్రెడీ సంపులో ఉంది. ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకున్న సల్మాన్ భాయ్ సినిమాలు ఇప్పుడు అంతగా ఆడటం లేదు.
ఇండియన్ సినిమా హిస్టరీలో దృశ్యం సినిమాది ఒక సపరేట్ చాప్టర్. దాదాపు 10 భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు.. చైనాలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు.
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఒక్కొక్కటి ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లని వస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కలెక్షన్లు రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం రికార్డుల కోసం అబద్ధాలు చెబుతున్నారు అనే కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి.
సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్ లో జరిగింది ఈసారి. పండగ మూడు రోజుల్లో ఎవరి డామినేషన్ కంటిన్యూ అవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూశారు.
ఈరోజుల్లో ఒక హీరోయిన్ సినిమాల్లో డామినేషన్ చేయాలి అంటే గ్లామర్ కచ్చితంగా ఉండాలి. స్కిన్ షో చేస్తే మాత్రమే జనాల్లో ఆదరణ ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ లేకపోయినా ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు.