Home » Tag » Vicky Kaushal
సాధారణంగా కొన్ని సినిమాలు చాలా స్లోగా జనాలకు ఎక్కుతాయి. ముందు ఫ్లాప్ టాక్ వచ్చినా... సరే ఆ తర్వాత జనాలకు ఆ సినిమాలు నచ్చుతాయి. ముందు తిట్టిన వాళ్లే తర్వాత సినిమా చూసి ఆకాశానికి ఎత్తేస్తుంటారు.
కొన్ని సినిమా థియేటర్ గేటు బైటికి వచ్చేదాకే గుర్తుంటాయి.. కొన్ని సినిమా ఇంటికి వచ్చేదాకా గుర్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రాణం ఉన్నంతవరకూ గుర్తుంటాయి.
విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన ఛావా సినిమా బాలీవుడ్ కు ప్రాణం పోసింది. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేసారు.
అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఒక్క అనిమల్ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. అమ్మడి అందానికి పాన్ ఇండియా లెవల్లో ఫిదా అయ్యారు.
బాలీవుడ్ (Bollywood) నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ (Pre wedding function) లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె లుక్స్ వైరల్ అయ్యాయి.
Sara Ali Khan: బాలీవుడ్ యువ కథానాయిక సారా అలీఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జర హట్కే.. జర బచ్కే. విక్కీ కౌషల్ ఈ చిత్రంలో హీరో. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సారా, విక్కీ కలిసి ఆటోలో తిరుగుతూ సందడి చేశారు.