Home » Tag » victory venkatesh
F2', 'F3' సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
వెంకటేష్ పెద్దకూతురు అశ్రితను రఘురాంరెడ్డి కొడుకు వినాయక్ పెళ్లి చేసుకున్నారు. దీంతో వియ్యంకునికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నాడు వెంకటేష్. రఘురాం రెడ్డిది పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబమే ఐనప్పటికీ ఎప్పుడూ ఆయన పొలిటికల్‌గా ప్రొజెక్ట్ అవ్వలేదు.
రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్‌కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తన కెరీర్లో తెరకెక్కిన 75వ సినిమా 'సైంధవ్' (Saindhav) మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్టును ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు.
రామానాయుడు స్టూడియోస్‌లో నభూతో అనే రేంజ్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.
ఇన్నాళ్లకి మళ్లీ విశ్వంభరతో అలాంటి సాహస వీరుడిగా మారారు చిరు. విశ్వంభరలో కత్తియుద్దాలు, విజువల్ ఎఫెక్స్ ఉన్నాయి. ఇవన్నీ మరో లోకానికి తీసుకెళ్లేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తుంటే, కాలంలో వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య.
సంక్రాంతికి చిరు, బాలయ్య మధ్య పోటీ కొత్తగా ఎవరి అటెన్షన్ లాక్కోవట్లేదు. కానీ, చిరు స్నేహితులైన వెంకీ, నాగ్ కూడా మెగాస్టార్‌కి పోటీగా రావటమే వింతగా మారింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీతో అనిల్ రావిపుడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో వస్తోందన్నారు.
టాలీవుడ్(Tollywood) లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) - విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కాంబో కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్2(F2), ఎఫ్3 (F3) సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
మెగాస్టార్‌తో 2006లో స్టాలిన్ మూవీలో మెరిసిన త్రిష 2024లో.. అంటే 18 ఏళ్ల తర్వాత విశ్వంభరలో జోడీ కట్టింది. ఇక 2008లో నాగార్జునతో కింగ్ మూవీ చేసిన త్రిష, ఇప్పుడు కొత్త సినిమా కోసం మన్మథుడితో మళ్లీ జోడీ కడతానంటోంది.
సైకో వెంకీ.. గణేష్‌ని, తులసిని మించిపోయాడు. పాత్రలో పాతుకుపోయాడు. శైలేష్ కొలను క్యారెక్టరైజేషన్‌కి వెంకీ ప్రజెంటైషన్ తోడైంది. ఇక విలన్‌గా బాలీవుడ్ టాప్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీఖీ పెర్ఫామెన్స్ పీక్స్ అనేస్తున్నారు.