Home » Tag » video
ఈమధ్యే హీరోయిన్ రష్మిక మందన్నను అసభ్యకరంగా చూపిస్తూ డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో తయారు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా కూడా సినిమా హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకొని.. మళ్ళీ కొత్త వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్న చైతూతో కలిసి తమ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఒక క్యూట్ రీల్‌ని షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఎప్పటి నుంచో అక్కడ బిజినెస్ చేస్తున్నా.. కొన్ని రోజులుగా కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యింది. రెండు లివర్లకు వెయ్యి రూపాయలు బిల్ అయ్యింది అనే రీల్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ రీల్ తరువాత ఆంటీ మీల్స్ పాయింట్‌కు రద్దీ ఇంకా పెరిగింది.
కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో.. యూత్ అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు క్యూ కడుతున్నారు. కిలోమీటర్లకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి మరీ.. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్జీవీ పుణ్యమాని.. చాలామంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతుంటారు. అలా ఆర్జీవీ ట్వీట్, ఇంటర్వ్యూతో బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.
ఫుడ్ సేల్ చేస్తున్న ఓ ఆంటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ.. ఫుడ్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమే.. కుమారి అంటీ. ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి.
స్టువర్ట్ రిచీ అని యూకేకి చెందిన ఓ సైన్స్ ఫిక్షన్ రైటర్.. ట్విట్టర్లో వరుసగా ఏడు వీడియోలను పోస్ట్ చేశారు. అందులో ఏడు భాషల్లో రిచీ మాట్లాడినట్టుగా ఉంది. కానీ రిచీ ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాడు. అదే వీడియోను హిందీతో పాటు జర్మన్, ఇటలియన్, ఫ్రెంచ్, పోలిష్, స్పానిష్, పోర్చుగీస్.. ఇలా అన్ని భాషల్లోకి మార్చేశాడు.
కార్యక్రమంలో ప్రధాని మోదీ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. "ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తుల్ని మూడో చోట్ల తనిఖీ చేస్తారు. సెల్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటివి ఏం ఉన్నా గుర్తించి తీసుకుంటారు. అలాంటిది మూడు చోట్ల తనిఖీలు జరిగినా ఒక భక్తుడు ఆలయం లోపలికి సెల్‌ఫోన్‌తో వెళ్లాడు. అక్కడి ఆనంద నిలయంలో వీడియో తీశాడు.